Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ రామ్ లలా కు స్వాగతం పలుకుతూ స్వాతి మిశ్రా గారుపాడిన భక్తి పూర్వకమైన భజన మంత్రముగ్ధులను చేసివేసేది గా ఉంది: ప్రధాన మంత్రి 


శ్రీ రామ్ లలా ను స్వాగతిస్తూ స్వాతి మిశ్రా గారు పాడిన భక్తి యుక్తమైన భజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ భజన మంత్రముగ్ధులను చేసివేసేది గా ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘శ్రీ రామ్ లలా ను స్వాగతిస్తూ స్వాతి మిశ్రా గారు పాడిన భక్తి పూర్వకమైనటువంటి ఈ యొక్క భజన మంత్రముగ్ధుల ను చేసివేసేది గా ఉంది.

#ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST