Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధాని స్మృత్యంజలి


శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలి ఘటించారుసమాజ ఉద్దరణకుమహిళా సాధికారతకుప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని శ్రీ మోదీ ప్రశంసించారు.

ఎక్స్ లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘
శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ఆయనకు స్మృత్యంజలిఆయన సమాజ ఉద్దరణకుమహిళా సాధికారతకుప్రజల అభ్యున్నతికి శ్రమించిన దార్శనికుడువిద్యఅభ్యాసాలకు ఆయనిచ్చిన ప్రాధాన్యం గమనించదగినదిమన దేశం కోసం ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’.