Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


చలనచిత్ర దర్శకుడు, మేధావి, కవి శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం  చేశారు.

‘‘శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త మరణ వార్త దు:ఖాన్ని కలిగించింది.  ఆయన విభిన్న కృతులు సమాజం లోని అన్ని వర్గాల హృద‌య తంత్రుల ను స్పర్శించాయి.  ఆయన ప్రముఖ మేధావి, కవి కూడాను.  ఈ బాధాకరమైనటువంటి ఘడియ లో, ఆయన కుటుంబానికి, ఆయనను అభిమానించే వారికి కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*******

DS