Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి


ఈ రోజు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారుఒడిశా అభివృద్ధికిప్రజల సాధికారతకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.

‘‘బిజు బాబు జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నానుఒడిశా అభివృద్ధికిప్రజల సాధికారతకు ఆయన చేసిన కృషిని స్మరించుకుందాంప్రజాస్వామ్య ఆదర్శాలకు దృఢంగా కట్టుబడిఆత్యయిక పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారు’’ అని ఎక్స్‌లో ప్రధాని పోస్టు చేశారు.