Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ పులీ థేవర్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి


వీరుడు శ్రీ పులి థేవర్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘సాహసికుడు శ్రీ పులి థేవర్ కు ఆయన జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. ఆయన యొక్క పరాక్రమం మరియు దృఢ సంకల్పం అసంఖ్యాక ప్రజల కు ప్రేరణ ను ఇచ్చేవే. సామ్రాజ్యవాదాని కి ఎదురొడ్డడం లో ఆయన అందరి కంటే ముందు నిలబడ్డారు. ఎల్లవేళ ల ప్రజల కోసమే ఆయన పోరాటాన్ని సలిపారు.’’ అని పేర్కొన్నారు.

மாவீரன் பூலித்தேவருக்கு அவரது பிறந்த நாளில் வணக்கங்களை செலுத்துகிறேன். அவரது வீரமும் உறுதிப்பாடும் எண்ணற்றோருக்கு ஊக்கமளித்து வருகிறது. முன்னணியில் நின்று அந்நிய ஏகாதிபத்தியத்தை எதிர்த்து போரிட்டவர். மக்களுக்காக எப்போதும் தளராது பாடுபட்டவர்.”

****

DS/ST