Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ నారాయణ గురు జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి


శ్రీ నారాయణ గురు గారి కి ఆయన జయంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సు లు అర్పించారు.

‘‘శ్రీ నారాయణ గురు గారి కి ఆయన జయంతి నాడు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన ప్రభోదాలు లక్షల కొద్దీ మంది కి బలాన్ని ప్రసాదించాయి. జ్ఞ‌ానాన్ని సంపాదించడం, సామాజిక సంస్కరణ లు మరియు సమానత్వం అనే అంశాల పై ఆయన తీసుకొన్న శ్రద్ధ మన అందరికి ప్రేరణ ను ప్రసాదించేదే. మహిళ ల సశక్తీకరణ కు, అలాగే సామాజిక పరివర్తన కోసం యువ శక్తి ని వినియోగించుకోవడానికి ఆయన ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH