Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గోపాల్ కృష్ణ గోఖలే కు ఆయన జయంతిసందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


శ్రీ గోపాల్ కృష్ణ గోఖలే కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం లో ఓ ప్రముఖుడు అయినటువంటి కీర్తిశేషుడు గోపాల్ కృష్ణ గోఖలే కు ఆయన జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను. ఆయన విద్య మరియు సామాజిక సాధికారిత కల్పనల ను పెంపొందించాలనే ఉద్దేశ్యం తో జరిగినటువంటి అనేక ప్రయాసల లో అగ్రగామి గా నిలచారు. ఆయన యొక్క ఆదర్శాలు గాంధీ మహాత్ముడు సహా అనేక మంది ని ప్రభావితం చేశాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH