Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు రామ్ దాస్ జీ కి ఆయన యొక్క ప్రకాశ్ పర్వ్ మంగళప్రద సందర్భం లో నమస్కరించిన ప్రధాన మంత్రి


మంగళప్రదం అయినటువంటి శ్రీ గురు రామ్ దాస్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో 

‘‘మంగళప్రదం అయినటువంటి శ్రీ గురు రామ్ దాస్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ఆయన కు నేను నమస్సులు అర్పిస్తున్నాను.  సేవ  కు మరియు కరుణ కు పెద్దపీట ను వేస్తూ సిఖ్కు చరిత్ర లో మరియు సిఖ్కు సంస్కృతి లో చెరిగిపోనటువంటి తోడ్పాటు ను శ్రీ గురు రామ్ దాస్ జీ అందించారు.  ఆయన ఒక ఉత్కృష్ట కవి గా ఉండేవారు; అంతేకాక ఆయన కార్యాల లో సమర్పణ తాలూకు ఒక విశుద్ధ భావన కూడా వ్యక్తం అయ్యేది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH