Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  ఆయన చేసిన మహనీయ బోధన లు ఒక న్యాయపూర్ణమైనటువంటి సమాజాన్ని మరియు దయాభరితమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మనం పడుతున్న ప్రయాసల లో మనకు మార్గదర్శనం చేస్తూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.