Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని పొందిన రోజు సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని పొందినటువంటి రోజు సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ఆయన కు నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను.  ఆయన తన ధైర్యం, సాహసాలు, ఆదర్శాలు మరియు సిద్ధాంతాల పట్ల అచంచలమైనటువంటి నిబద్ధత ను చాటుకొన్నందుకు గాను ఆయన ను సర్వత్ర అభిమానించడం జరుగుతున్నది.  క్రూర ప్రభుత్వానికి మరియు అన్యాయాని కి తలొగ్గడానికి ఆయన నిరాకరించారు.  ఆయన బోధన లు మనకు ప్రోత్సాహాన్ని   అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST