Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో దేశ ప్రజల కు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  వారి ఉత్తమ సిద్ధాంతాలుకరుణన్యాయంసమానత్వం ల పట్ల వారి ఉద్ఘాటన యావత్తు మానవాళి కి మార్గదర్శనం చేస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.