Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి


శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించడం తో పాటు గా ఆయన యొక్క ధైర్య సాహసాల ను మరియు కరుణ ను  స్మరించుకొన్నారు. శ్రీ గురు గోబింద్ సింహ్ జీ ని గురించి న తన ఆలోచనల తో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘శ్రీ గురు గోబింద్ సింహ్ జీ కి ఆయన యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను.  అంతేకాక, ఆయన యొక్క ధైర్య సాహసాల ను మరియు దయా గుణాన్ని స్మరించుకొంటున్నాను.  ఆయన యొక్క జీవనం చాలా మంది కి శక్తి ని ప్రసాదిస్తోంది.’’ అని పేర్కొన్నారు.

 

ਮੈਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਉਤਸਵ ਤੇ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਂਟ ਕਰਦਾ ਹਾਂ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੀ ਦਲੇਰੀ ਅਤੇ ਦਯਾ ਨੂੰ ਯਾਦ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਜੀਵਨ ਬਹੁਤ ਸਾਰੇ ਲੋਕਾਂ ਲਈ ਤਾਕਤ ਦਾ ਸਰੋਤ ਹੈ

 

 

 

“ਮੈਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਉਤਸਵ ‘ਤੇ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਂਟ ਕਰਦਾ ਹਾਂ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੀ ਦਲੇਰੀ ਅਤੇ ਦਯਾ ਨੂੰ ਯਾਦ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਜੀਵਨ ਬਹੁਤ ਸਾਰੇ ਲੋਕਾਂ ਲਈ ਤਾਕਤ ਦਾ ਸਰੋਤ ਹੈ।”

 

 

***

DS/ST