Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు


శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ఆలోచనలు ఒక ప్రగతిశీల, సమృద్ధిసహిత, కరుణామయ సమాజాన్ని నిర్మించడంలో మనకు ప్రేరణనిస్తాయని ప్రధాని అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ఆయన  ఆలోచనలు ఒక ప్రగతిశీల, సమృద్ధభరిత, దయాపూర్వక సమాజాన్ని నిర్మించడంలో మనకు ప్రేరణనిస్తున్నాయి.’’

 

“ਮੈਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੇ  ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ‘ਤੇ ਨਮਨ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਵਿਚਾਰ ਸਾਨੂੰ ਪ੍ਰਗਤੀਸ਼ੀਲ, ਖੁਸ਼ਹਾਲ ਅਤੇ ਦਿਆਲੂ ਸਮਾਜ ਬਣਾਉਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੇ ਹਨ।”