Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ కర్సన్‌భాయ్ సోలంకి మృతికి ప్రధాని సంతాపం


గుజరాత్ శాసనసభ సభ్యుడు శ్రీ కర్సన్ భాయ్ సోలంకి మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో శ్రీమోదీ పోస్టు:

గుజరాత్ శాసనసభ సభ్యుడు శ్రీ కర్సన్ భాయ్ సోలంకి మరణ వార్త దిగ్భ్రాంతికరంఆయన గడిపిన సాదాసీదా జీవితంబడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయిఆయన ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నానువారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిఓం శాంతి’’