శ్రీ ఉస్మాన్ మీర్ పాడినటువంటి మరియు శ్రీయుతులు ఓమ్ దవే మరియు గౌరాంగ్ పాలా లు స్వరబద్ధం చేసినటువంటి భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘శ్రీ రామ్జీ పధారే’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘శ్రీ రామ్జీ అయోధ్య నగరి లోకి విచ్చేస్తున్న సందర్భం లో ఎల్లెడలా ఆనందోత్సాహాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉస్మాన్ మీర్ గారి యొక్క ఈ మధురమైన రామ భజన ను వింటే మీకు కూడా ను ఇదే విధమైనటువంటి దివ్యమైన అనుభూతి కలుగుతుంది.
#ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.
अयोध्या नगरी में श्री रामजी के पधारने को लेकर हर ओर उमंग और उल्लास है। उस्मान मीर जी का यह मधुर राम भजन सुनकर आपको इसी की दिव्य अनुभूति होगी। #ShriRamBhajan https://t.co/EcYGH8UaP6
— Narendra Modi (@narendramodi) January 10, 2024