Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అన్నం ప్రయోజనాల ను ప్రముఖం గాప్రకటిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక దుకాణదారు కు సంబంధించిన వీడియో ను శేర్చేసిన ప్రధాన మంత్రి 


శ్రీ అన్నం యొక్క ప్రయోజనాల ను ప్రముఖం గా ప్రకటిస్తున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక దుకాణదారు కు సంబంధించిన వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ఆ దుకాణదారు ను గురించి మహిళ లు మరియు బాల ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి వెల్లడిస్తూ,

‘‘‘శ్రీ అన్నం’ యొక్క ప్రయోజనాల ను గురించి ఆమె సరైన పద్ధతి లో తెలియ జేశారు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/TS