Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కి ఆయన జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కి ఆయన జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపారు.

“మన అత్యంత ప్రియమైన మరియు ఎంతో మంది గౌరవించే అటల్ గారు సంతోషభరితమైన పుట్టిన రోజును జరుపుకోవాలంటూ నేను ఆయనకు నా శుభకామనలను తెలియజేస్తున్నాను. ఆయన చక్కని ఆరోగ్యంతో ఉండాలని, దీర్ఘ కాలం పాటు జీవించేటట్లుగా ఈశ్వరుని ఆశీర్వాదం ఆయనకు లభించాలని నేను ప్రార్థిస్తున్నాను.

అటల్ గారి మార్గదర్శకమైన సేవ మరియు నాయకత్వం భారతదేశ వృద్ధి గతి పైన చాలా సకారాత్మక ప్రభావాన్ని ప్రసరింపచేశాయి. ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం అభిమానం రేకెత్తిస్తుంది” అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.