Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీలంక మాజీ అధ్యక్షుడితో ప్రధాని భేటీ


ఢిల్లీలో ఎన్ ఎక్స్ టి సమావేశం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంక మాజీ అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమసింఘేతో భేటీ అయ్యారు.

ఎన్ ఎక్స్ టి సమావేశం సందర్భంగా నా మిత్రుడు రణిల్ విక్రమసింఘేను కలిశాను. మేం ఇద్దరం మాట్లాడుకోవడం కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటానువివిధ అంశాల పట్ల ఆయన దృక్పథం నాకు ఎంతో నచ్చుతుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.