Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీలంక అధ్యక్షుడితో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు


నిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. సామర్థ్య వికాసం, ఆర్థిక మద్దతు రంగాలకు సంబంధించి ఏటా అదనంగా 700 మంది శ్రీలంక పౌరులకు శిక్షణకు సమగ్ర కార్యక్రమం, రుణ పునర్వ్యవస్థీకరణపై ద్వైపాక్షిక సవరణ ఒప్పందాల ఖరారును వారు ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి బౌద్ధ వారసత్వాన్ని పురస్కరించుకుని, అంతర్జాతీయ వెసాక్ దినోత్సవాల సందర్భంగా గుజరాత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను శ్రీలంకకు పంపుతామని ప్రధానమంత్రి ప్రకటించారు. రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు, సంయుక్త ప్రకటనల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

****