శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర భగవానుని జీవితం యుగయుగాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“పవిత్ర పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అపర పురుషోత్తముడైన భగవాన్ శ్రీరామచంద్రుడు త్యాగానికి, తపో సంపన్నతకు, ఆత్మనిగ్రహానికి ప్రతీక. ఆయన జీవితం ప్రతి యుగంలోనూ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
रामनवमी के पावन-पुनीत अवसर पर समस्त देशवासियों को अनेकानेक शुभकामनाएं। त्याग, तपस्या, संयम और संकल्प पर आधारित मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्र का जीवन हर युग में मानवता की प्रेरणाशक्ति बना रहेगा।
— Narendra Modi (@narendramodi) March 30, 2023
***
DS/AK