శ్రీమతి ద్రౌపది ముర్మూ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆమె భారతదేశాని కి రాష్ట్రపతి గా ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి ఆమె కు అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘శ్రీమతి ద్రౌపది ముర్మూ గారి తో భేటీ అయ్యాను, ఆమె కు అభినందనల ను తెలియజేశాను.’’ అని పేర్కొన్నారు.
Met Smt. Droupadi Murmu Ji and congratulated her. pic.twitter.com/ALdJ3kWSLj
— Narendra Modi (@narendramodi) July 21, 2022
Met Smt. Droupadi Murmu Ji and congratulated her. pic.twitter.com/ALdJ3kWSLj
— Narendra Modi (@narendramodi) July 21, 2022