Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీగోపాల కృష్ణ గోఖలే జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి


మహానుభావుడు శ్రీ గోపాల కృష్ణ గోఖలే జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మహనీయుడు శ్రీ గోపాల కృష్ణ గోఖలే కు ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. మన స్వాతంత్ర్య సంగ్రామం లో ఆయన అందించినటువంటి తోడ్పాటు మరపురానిది. ప్రజాస్వామిక సిద్ధాంతాల పట్ల మరియు సామాజిక సశక్తీకరణ పట్ల ఆయన కు గల అచంచల నిబద్ధత మనకు సదా ప్రేరణ ను ఇస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH