Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శారద మఠం అధ్యక్షురాలు ప్రవ్రాజిక భక్తిప్రాణ మాతాజీ కన్నుమూత పట్ల శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


శారద మఠం అధ్యక్షురాలు ప్రవ్రాజిక భక్తిప్రాణ మాతాజీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ప్రవ్రాజిక భక్తిప్రాణ మాతాజీ కి నేను నా శ్రద్ధాంజిలి ని అర్పిస్తున్నాను. శ్రీ శారద మఠం మరియు రామకృష్ణ శారద మిశన్ మధ్యాల తో సమాజానికి సేవ చేయడం లో ఆమె యొక్క అలుపు ఎరుగనటువంటి ప్రయాసల ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతూనే ఉంటుంది. మఠం సభ్యులు అందరికి మరియు శ్రద్ధాళువుల కు ఇదే నా వేదన ను వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH