శాంతినికేతన్ లోని విశ్వ-భారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, వంద సంవత్సరాల విశ్వభారతి ప్రయాణం చాలా ప్రత్యేకమైనదనీ, ప్రతి భారతీయునీకీ గర్వకారణమనీ, పేర్కొన్నారు. భరతమాత కోసం గురుదేవుల ధ్యానం, దృష్టి, కృషికి ఈ విశ్వవిద్యాలయం నిజమైన ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. గురుదేవులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి విశ్వభారతి, శ్రీనికేతన్, శాంతినికేతన్ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని, ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
విశ్వభారతి నుండి వెలువడే సందేశాలను, మన దేశం, విశ్వవ్యాప్తం చేస్తోందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా పర్యావరణ పరిరక్షణలో భారతదేశం, ఈ రోజున, ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందని, ఆయన అన్నారు. పారిస్ ఒప్పందం యొక్క పర్యావరణ లక్ష్యాలను సాధించడం కోసం, సరైన మార్గంలో పయనిస్తున్న ఏకైక ప్రధాన దేశం భారతదేశం అని ఆయన చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయ స్థాపనకు దారితీసిన పరిస్థితులను గుర్తుచేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. స్వాతంత్య్ర ఉద్యమ లక్ష్యాలు, ఈ విశ్వవిద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, ఈ రెండు ఉద్యమాలు, చాలా కాలం క్రితమే ప్రారంభమయ్యాయన్నది వాస్తవం. శతాబ్దాల నుండి కొనసాగుతున్న అనేక ఉద్యమాల నుండి భారత స్వాతంత్య్ర ఉద్యమం శక్తి పొందిందని, ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను, భక్తి ఉద్యమం బలపరిచిందని, ఆయన పేర్కొన్నారు. భక్తి యుగంలో, భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన సాధువులు దేశ స్పృహను మేల్కొల్పడానికి ప్రయత్నించారని ఆయన తెలియజేశారు. శతాబ్దాలుగా పోరాడుతున్న భారతదేశానికి, సమిష్టి చైతన్యం, విశ్వాసంతో నిండిన ప్రవేశ ద్వారం వంటిది భక్తి ఉద్యమం అని, ప్రధానమంత్రి మోదీ అభివర్ణించారు.
శ్రీ రామకృష్ణ పరమహంస వల్లనే, స్వామి వివేకానంద వంటి మేధావి భారతదేశానికి లభించారని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. భక్తి, జ్ఞానం, చర్యలలో, మూడింటినీ, స్వామి వివేకానంద గ్రహించారు. భక్తి యొక్క పరిధిని విస్తరించే క్రమంలో, స్వామి వివేకానంద, ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడటం ప్రారంభించారనీ, వ్యక్తి మరియు సంస్థల సృష్టిపై దృష్టి కేంద్రీకరిస్తూ, కర్మకు కూడా వ్యక్తీకరణ ఇచ్చారనీ, శ్రీ మోదీ వివరించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి భక్తి ఉద్యమానికి చెందిన మేధావులైన సాధువులు బలమైన పునాది వేశారు.
వందల సంవత్సరాల భక్తి ఉద్యమ కాలంతో పాటు, కర్మ ఉద్యమం కూడా దేశంలోనే ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారు. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఝాన్సీరాణి, రాణి చిన్నెమ్మ, భగవాన్ బిర్సా ముండాతో సహా అనేక ఉదాహరణలను ప్రధానమంత్రి ఇచ్చారు. భారత ప్రజలు బానిసత్వం మరియు సామ్రాజ్యవాదంతో పోరాడారు. అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా సాధారణ పౌరుల చిత్తశుద్ధి, త్యాగం చేసే కర్మ-కఠినమైన అభ్యాసం తారాస్థాయికి చేరుకుందనీ, అదే, భవిష్యత్తు లో మన స్వాతంత్య్ర పోరాటానికి ప్రధాన ప్రేరణగా మారిందనీ, ఆయన పేర్కొన్నారు.
భక్తి త్రిమూర్తి స్వరూపమనీ, కర్మ, జ్ఞానం, స్వాతంత్రోద్యమ స్పృహను పెంచి, పోషించాయనీ, ప్రధానమంత్రి అన్నారు. విజ్ఞాన స్థాపనపై స్వాతంత్రోద్యమంలో విజయం సాధించడానికి సైద్ధాంతిక విప్లవాన్ని సృష్టించడం, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమనీ, అదే సమయంలో భారతదేశ ఉజ్వల భవిష్యత్తును సృష్టించడానికి వీలుగా కొత్త తరాన్ని సిద్ధం చేయవలసిన అవసరం కూడా ఉందనీ, ఆయన పేర్కొన్నారు. అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఈ విషయంలో, చాలా పెద్ద పాత్ర పోషించాయని, ఆయన అన్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సైద్ధాంతిక ఉద్యమానికి, ఈ విద్యాసంస్థలు, నూతన శక్తిని, నూతన దిశను, నూతన శిఖరాలను ఇచ్చాయి.
మనం భక్తి ఉద్యమంతో ఐక్యంగా ఉన్నామని, జ్ఞాన ఉద్యమం మేధో బలాన్ని ఇచ్చిందనీ, అలాగే, కర్మ ఉద్యమం, మన హక్కుల కోసం పోరాడ్డానికి ధైర్యాన్నిచ్చిందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. వందల సంవత్సరాల పాటు కొనసాగిన స్వాతంత్య్ర ఉద్యమం త్యాగం, తపస్సు, భక్తికి ఒక అసమానమైన ఉదాహరణగా నిలిచిందని, ఆయన అభివర్ణించారు. ఈ ఉద్యమాలతో ఆకర్షితులైన వేలాది మంది ప్రజలు, స్వాతంత్య్ర సంగ్రామంలో త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు.
గురుదేవుల జాతీయవాదం గురించి ఆలోచిస్తే, అది, వేదాల నుంచి వివేకానందకు వరకు జాతీయ చైతన్యంలా ప్రవహించినట్లు భావించవచ్చునని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఈ ప్రవాహం, అంతర్ముఖం లేదా సంకీర్ణం కాదు, అలాగని, భారతదేశం ప్రపంచం నుండి ఒంటరిగా ఉండటమూ కాదు. భారతదేశంలో ఉత్తమమైన వాటి నుండి ప్రపంచం ప్రయోజనం పొందాలన్నదే, దీని ఉద్దేశ్యం. అదేవిధంగా, ప్రపంచంలో ఏది మంచిగా ఉంటే, భారతదేశం కూడా దాని నుండి మంచిని నేర్చుకోవాలి. ‘విశ్వ భారతి’ అనే పేరు భారతదేశం మరియు ప్రపంచం మధ్య సంబంధాన్ని కలుపుతుంది. విశ్వ భారతి కోసం గురుదేవుల దృష్టి కూడా స్వావలంబన భారతదేశం యొక్క సారాంశమే. ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశ సంక్షేమానికి మార్గమే, స్వావలంబన భారత్ ప్రచారం. ఇది భారతదేశానికి సాధికారత కల్పించే ప్రచారం. ఇది భారతదేశ శ్రేయస్సు నుండి ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే ప్రచారం.” అని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఉద్ఘాటించారు.
*****
विश्वभारती की सौ वर्ष यात्रा बहुत विशेष है।
— PMO India (@PMOIndia) December 24, 2020
विश्वभारती, माँ भारती के लिए गुरुदेव के चिंतन, दर्शन और परिश्रम का एक साकार अवतार है।
भारत के लिए गुरुदेव ने जो स्वप्न देखा था, उस स्वप्न को मूर्त रूप देने के लिए देश को निरंतर ऊर्जा देने वाला ये एक तरह से आराध्य स्थल है: PM
हमारा देश, विश्व भारती से निकले संदेश को पूरे विश्व तक पहुंचा रहा है।
— PMO India (@PMOIndia) December 24, 2020
भारत आज international solar alliance के माध्यम से पर्यावरण संरक्षण में विश्व का नेतृत्व कर रहा है।
भारत आज इकलौता बड़ा देश है जो Paris Accord के पर्यावरण के लक्ष्यों को प्राप्त करने के सही मार्ग पर है: PM
जब हम स्वतंत्रता संग्राम की बात करते हैं तो हमारे मन में सीधे 19-20वीं सदी का विचार आता है।
— PMO India (@PMOIndia) December 24, 2020
लेकिन ये भी एक तथ्य है कि इन आंदोलनों की नींव बहुत पहले रखी गई थी।
भारत की आजादी के आंदोलन को सदियों पहले से चले आ रहे अनेक आंदोलनों से ऊर्जा मिली थी: PM
भारत की आध्यात्मिक और सांस्कृतिक एकता को भक्ति आंदोलन ने मजबूत करने का काम किया था।
— PMO India (@PMOIndia) December 24, 2020
भक्ति युग में,
हिंदुस्तान के हर क्षेत्र,
हर इलाके, पूर्व-पश्चिम-उत्तर-दक्षिण,
हर दिशा में हमारे संतों ने,
महंतों ने,
आचार्यों ने देश की चेतना को जागृत रखने का प्रयास किया: PM
भक्ति आंदोलन वो डोर थी जिसने सदियों से संघर्षरत भारत को सामूहिक चेतना और आत्मविश्वास से भर दिया: PM
— PMO India (@PMOIndia) December 24, 2020
भक्ति का ये विषय तब तक आगे नहीं बढ़ सकता जब तक महान काली भक्त श्रीरामकृष्ण परमहंस की चर्चा ना हो।
— PMO India (@PMOIndia) December 24, 2020
वो महान संत, जिनके कारण भारत को स्वामी विवेकानंद मिले।
स्वामी विवेकानंद भक्ति, ज्ञान और कर्म, तीनों को अपने में समाए हुए थे: PM
उन्होंने भक्ति का दायरा बढ़ाते हुए हर व्यक्ति में दिव्यता को देखना शुरु किया।
— PMO India (@PMOIndia) December 24, 2020
उन्होंने व्यक्ति और संस्थान के निर्माण पर बल देते हुए कर्म को भी अभिव्यक्ति दी, प्रेरणा दी: PM
भक्ति आंदोलन के सैकड़ों वर्षों के कालखंड के साथ-साथ देश में कर्म आंदोलन भी चला।
— PMO India (@PMOIndia) December 24, 2020
भारत के लोग गुलामी और साम्राज्यवाद से लड़ रहे थे।
चाहे वो छत्रपति शिवाजी हों, महाराणा प्रताप हों, रानी लक्ष्मीबाई हों, कित्तूर की रानी चेनम्मा हों, भगवान बिरसा मुंडा का सशस्त्र संग्राम हो: PM
अन्याय और शोषण के विरुद्ध सामान्य नागरिकों के तप-त्याग और तर्पण की कर्म-कठोर साधना अपने चरम पर थी।
— PMO India (@PMOIndia) December 24, 2020
ये भविष्य में हमारे स्वतंत्रता संग्राम की बहुत बड़ी प्रेरणा बनी: PM
जब भक्ति और कर्म की धाराएं पुरबहार थी तो उसके साथ-साथ ज्ञान की सरिता का ये नूतन त्रिवेणी संगम, आजादी के आंदोलन की चेतना बन गया था।
— PMO India (@PMOIndia) December 24, 2020
आजादी की ललक में भाव भक्ति की प्रेरणा भरपूर थी: PM
समय की मांग थी कि ज्ञान के अधिष्ठान पर आजादी की जंग जीतने के लिए वैचारिक आंदोलन भी खड़ा किया जाए और साथ ही उज्ज्वल भावी भारत के निर्माण के लिए नई पीढ़ी को तैयार भी किया जाए।
— PMO India (@PMOIndia) December 24, 2020
और इसमें बहुत बड़ी भूमिका निभाई, कई प्रतिष्ठित शिक्षण संस्थानों ने, विश्वविद्यालयों ने: PM
इन शिक्षण संस्थाओं ने भारत की आज़ादी के लिए चल रहे वैचारिक आंदोलन को नई ऊर्जा दी, नई दिशा दी, नई ऊंचाई दी।
— PMO India (@PMOIndia) December 24, 2020
भक्ति आंदोलन से हम एकजुट हुए,
ज्ञान आंदोलन ने बौद्धिक मज़बूती दी और
कर्म आंदोलन ने हमें अपने हक के लिए लड़ाई का हौसला और साहस दिया: PM
सैकड़ों वर्षों के कालखंड में चले ये आंदोलन त्याग, तपस्या और तर्पण की अनूठी मिसाल बन गए थे।
— PMO India (@PMOIndia) December 24, 2020
इन आंदोलनों से प्रभावित होकर हज़ारों लोग आजादी की लड़ाई में बलिदान देने के लिए आगे आए: PM
वेद से विवेकानंद तक भारत के चिंतन की धारा गुरुदेव के राष्ट्रवाद के चिंतन में भी मुखर थी।
— PMO India (@PMOIndia) December 24, 2020
और ये धारा अंतर्मुखी नहीं थी।
वो भारत को विश्व के अन्य देशों से अलग रखने वाली नहीं थी: PM
उनका विजन था कि जो भारत में सर्वश्रेष्ठ है, उससे विश्व को लाभ हो और जो दुनिया में अच्छा है, भारत उससे भी सीखे।
— PMO India (@PMOIndia) December 24, 2020
आपके विश्वविद्यालय का नाम ही देखिए: विश्व-भारती।
मां भारती और विश्व के साथ समन्वय: PM
विश्व भारती के लिए गुरुदेव का विजन आत्मनिर्भर भारत का भी सार है।
— PMO India (@PMOIndia) December 24, 2020
आत्मनिर्भर भारत अभियान भी विश्व कल्याण के लिए भारत के कल्याण का मार्ग है।
ये अभियान, भारत को सशक्त करने का अभियान है, भारत की समृद्धि से विश्व में समृद्धि लाने का अभियान है: PM
Speaking at #VisvaBharati University. Here is my speech. https://t.co/YH17s5BAll
— Narendra Modi (@narendramodi) December 24, 2020
विश्व भारती की सौ वर्ष की यात्रा बहुत विशेष है।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
मुझे खुशी है कि विश्व भारती, श्रीनिकेतन और शांतिनिकेतन निरंतर उन लक्ष्यों की प्राप्ति का प्रयास कर रहे हैं, जो गुरुदेव ने तय किए थे।
हमारा देश विश्व भारती से निकले संदेश को पूरे विश्व तक पहुंचा रहा है। pic.twitter.com/j9nhrzv0WL
जब हम स्वतंत्रता संग्राम की बात करते हैं तो हमारे मन में सीधे 19वीं और 20वीं सदी का विचार आता है।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
लेकिन इन आंदोलनों की नींव बहुत पहले रखी गई थी। भक्ति आंदोलन से हम एकजुट हुए, ज्ञान आंदोलन ने बौद्धिक मजबूती दी और कर्म आंदोलन ने लड़ने का हौसला दिया। pic.twitter.com/tjKTpaFKKF
गुरुदेव सर्वसमावेशी, सर्वस्पर्शी, सह-अस्तित्व और सहयोग के माध्यम से मानव कल्याण के बृहद लक्ष्य को लेकर चल रहे थे।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
विश्व भारती के लिए गुरुदेव का यही विजन आत्मनिर्भर भारत का भी सार है। pic.twitter.com/zel7VOHWoC
विश्व भारती की स्थापना के 27 वर्ष बाद भारत आजाद हो गया था।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
अब से 27 वर्ष बाद भारत अपनी आजादी के 100 वर्ष का पर्व मनाएगा।
हमें नए लक्ष्य गढ़ने होंगे, नई ऊर्जा जुटानी होगी, नए तरीके से अपनी यात्रा शुरू करनी होगी। इसमें हमारा मार्गदर्शन गुरुदेव के ही विचार करेंगे। pic.twitter.com/nTha5OJlwx
गुरुदेव ने विश्व भारती की स्थापना सिर्फ पढ़ाई के एक केंद्र के रूप में नहीं की थी। वे इसे ‘Seat of Learning’, सीखने के एक पवित्र स्थान के तौर पर देखते थे।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
ऐसे में, नई राष्ट्रीय शिक्षा नीति को लागू करने में विश्व भारती की बड़ी भूमिका है। pic.twitter.com/dwMGTZfKxQ
गुरुदेव का जीवन हमें एक भारत-श्रेष्ठ भारत की भावना से भरता है।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
यह दिखाता है कि कैसे विभिन्नताओं से भरा हमारा देश एक है, एक-दूसरे से कितना सीखता रहा है।
यही संस्कार गुरुदेव ने भी विश्वभारती को दिए हैं। इन्हीं संस्कारों को हमें मिलकर निरंतर मजबूत करना है। pic.twitter.com/MGZ8OLI56A