Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాంతినికేతన్ ను యూనెస్కోయొక్క ప్రపంచ వారసత్వ జాబితా లో చేర్చినందుకు   సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో శాంతినికేతన్ భాగం అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘గురుదేవులు రవీంద్రనాథ్ టేగోర్ యొక్క దృష్టికోణాని కి మరియు భారతదేశం యొక్క సమృద్ధమైనటువంటి సాంస్కృతిక వారసత్వాని కి ప్రతిక గా ఉన్న శాంతినికేతన్ను యూనెస్కో యొక్క ప్రపంచ వారసత్వ జాబితా లో చేరినందుకు సంతోషం గా ఉంది. ఇది భారతీయులు అందరు గర్వపడేటటువంటి క్షణం. ’’ అని ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

 

***

DS/ST