Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శక్తి రంగానికి చెందిన ప్రముఖ సిఇఒ లతో సంభాషించిన ప్రధాన మంత్రి

శక్తి రంగానికి చెందిన ప్రముఖ సిఇఒ లతో సంభాషించిన ప్రధాన మంత్రి


గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో శక్తి రంగానికి చెందిన ప్రముఖ సిఇఒలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యంలో నమోదు చేసిన ఒక సందేశంలో;

 

‘‘@IndiaEnergyWeek సందర్భంలో శక్తి రంగానికి చెందినటువంటి ప్రముఖ సిఇఒలతో సంభాషించాను. ఈ రంగంలో భారతదేశం అందించే విస్తృత అవకాశాలను ప్రస్తుతిస్తూ, మరింత వృద్ధిని నమోదు చేసేందుకు సంస్కరణలను మరింత వేగవంతం చేసే దిశలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తాము’’ అని పేర్కొన్నారు.