ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము – కశ్మీరు ను తాను సందర్శించిన క్రమం లో ఘనమైనటువంటి శంకరాచార్య కొండ తాలూకు దృశ్యాన్ని దూరం నుండి చూసి, ఆ కొండ కు ప్రణామాన్ని ఆచరించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –
‘‘కొద్ది సేపటి క్రితం శ్రీనగర్ కు చేరుకొని, గొప్పదైన శంకరాచార్య కొండ ను దూరం నుండి చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.
Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance. pic.twitter.com/9kEdq5OgjX
— Narendra Modi (@narendramodi) March 7, 2024
***
DS/TS
Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance. pic.twitter.com/9kEdq5OgjX
— Narendra Modi (@narendramodi) March 7, 2024