Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీర్ సావర్కర్ వర్ధంతి ప్రధానమంత్రి నివాళులు


వీర్ సావర్‌కర్ వర్ధంతి ఈ రోజుఈ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీర్ సావర్కర్ కు నివాళులు అర్పించారు.

ప్రధాని ‘‘ఎక్స్‌’’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ

‘‘వీరుడు సావర్కర్ గారికి ఆయన వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరి పక్షాన నేను గౌరవపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నానుస్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఆయన పడ్డ తపనఆయన చేసిన త్యాగంఆయన కనబర్చిన సాహసంఆయన చేసిన పోరాటాలు.. వీటన్నింటితో కూడిన అమూల్యమైన తోడ్పాటును కృతజ్ఞతాపూర్వకమైన ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR