Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశ్వకర్మ జయంతిసందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి


విశ్వకర్మ జయంతి సందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘భగవాన్ విశ్వకర్మ కు ప్రణామం. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకందరి కి సమర్పణ భావం తోను మరియు ప్రావీణ్యం తోను నూతన ఆవిష్కరణల ను సాధించేందుకు మరియు ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు ప్రేరణ ను అందించు గాక.’’ అని ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

*******

DS/ST