Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలిసిన ప్రధానమంత్రి


    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ శ్రీ పి.వి.అయ్యర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని అందుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇవాళ విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. జీవితంపై ఆయనకుగల అభిరుచి ఎంతో గొప్పది. దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆయన దృక్పథం అనుసరణీయం. ఆయన రాసిన పుస్తకం ప్రతిని అందుకోవడం ఆనందం కలిగించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS