Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విద్య రంగ నిపుణుడు మరియు సార్వజనిక మేధావి ప్రొఫెసర్శ్రీ నికొలస్ తాలెబ్ తో ప్రధాన మంత్రి సమావేశం

విద్య రంగ నిపుణుడు మరియు సార్వజనిక మేధావి ప్రొఫెసర్శ్రీ నికొలస్ తాలెబ్ తో ప్రధాన మంత్రి సమావేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన గణాంక శాస్త్ర జ్ఞ‌ుడు, విద్య రంగ ప్రముఖుడు, సార్వజనిక మేధావి మరియు రచయిత ప్రొఫెసర్ శ్రీ నికొలస్ తాలెబ్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

ఒక సార్వజనిక మేధావి గా ప్రొఫెసర్ శ్రీ తాలెబ్ సాధించినటువంటి సాఫల్యాన్ని మరియు నష్ట భయం మరియు భంగురత ల వంటి సంక్లిష్టమైనటువంటి ఆలోచనల ను ప్రజల జీవనం లో ఒక భాగం గా మలచినందుకు గాను ప్రొఫెసర్ తాలెబ్ కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు.

ప్రొఫెసర్ శ్రీ తాలెబ్ తో ప్రధాన మంత్రి తాను సంభాషించిన క్రమం లో, భారతదేశం లో యువ నవపారిశ్రామికవేత్తల లో నష్ట భయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మరియు భారతదేశం లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్న పరిణామాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు.

 

***