Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయ్ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో పోరాడిన సైనికులకు వందనమాచరించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయ్ దివస్ ను పురస్కరించుకొని 1971 యుద్ధంలో పోరాడిన జవాన్ లకు వందనమాచరించారు.

‘‘1971 లో రణరంగాన పోరాడి తత్పరతతో మన దేశాన్ని కాపాడిన వారందరి దృఢ సాహసానికి- విజయ్ దివస్ సందర్భంగా- మనం నమస్కరిద్దాం. వారి యొక్క పరాక్రమాన్ని, సేవలను స్మరించుకొని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***