Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాలకు ప్రధాని ప్రణామాలు


విజయ్ దివస్ ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సాయుధ దళాల శౌర్య సాహసాలకు ప్రణామాలు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని తన సందేశంలో ‘ఈ రోజు విజ‌య్ దివ‌స్ కావ‌డంతో మ‌న భార‌తీయ సాయుధ బ‌ల‌గాల అమిత శౌర్య సాహ‌సాల‌కు ప్ర‌ణ‌మిల్లుతున్నా. భారత్ కోసం వారు చేసిన సేవలు అసమానమైనవి’ అని పేర్కొన్నారు.