Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయ్ దివస్ నాడు భారతీయ సాయుధ బలగాలకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయ్ దివస్ సందర్భంగా భారతీయ సాయుధ బలగాలకు నివాళులు అర్పించారు.

“1971 యుద్ధంలో ధైర్యంగా పోరాడిన వారందరి వీరత్వాన్ని మరియు త్యాగాన్ని విజయ్ దివస్ సరైన రీతిలో జ్ఞ‌ప్తికి తెస్తుంది. వారికి ఇవే నా నివాళులు” అని ప్రధాన మంత్రి అన్నారు.

***