Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ భారత్ యువ నాయకుల సమావేశం (యంగ్ లీడర్స్ డైలాగ్) యువ మేధస్సుల శక్తి, సృజనాత్మకత, నాయకత్వాన్ని వికసిత్ భారత్ దార్శనికత సాకారం దిశగా మళ్ళించాలని లక్ష్యంగా పెట్టుకుంది: ప్రధాని


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ యువజన ఉత్సవం-2025 యువ నాయకుల సమావేశం (యంగ్ లీడర్స్ డైలాగ్)పై కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు.

 

యువ నాయకుల సమావేశంపై కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే ‘ఎక్స్‘ లో చేసిన పోస్టుపై స్పందిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం, “దేశ అభివృద్ధి ప్రయాణంలో యువతను భాగస్వాములను చేయడానికి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఒక ప్రత్యేక చొరవ అని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే రాశారువికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి యువ మేధస్సుల శక్తిసృజనాత్మకతనాయకత్వాన్ని మళ్లించడానికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తుంది” అని పేర్కొంది.