Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్ర‌ధాన మంత్రి పూజలు

వాషిమ్ లో  పోహరా దేవి ఆలయంలో ప్ర‌ధాన మంత్రి పూజలు


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహ‌రా దేవి ఆల‌యంలో ప్రార్థన చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరాదేవి ఆలయంలో ఈవేళ  ఉదయం ప్రార్థన చేసే ప్రత్యేక అవకాశం వచ్చింది. మాత జగదాంబ మనందరికీ ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ”