Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సాధువులతో ప్రధాన మంత్రి భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువుల‌తో భేటీ అయ్యారుసమాజానికి సేవ చేసేందుకు వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులను కలిశానుసమాజానికి సేవ చేయడానికి వారు చేస్తున్న కృషిని అభినందించాను.”