Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణ‌సీ ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ ని ఈ రోజు న సంద‌ర్శించి, వివిధ కార్య‌క్ర‌మాల లో ఆయ‌న పాలుపంచుకొన్నారు.

 

 PM India

 

వారాణ‌సీ లోని లాల్ బ‌హాదుర్ శాస్త్రి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం లో పూర్వ ప్ర‌ధాని శ్రీ లాల్ బ‌హాదుర్ శాస్త్రి విగ్ర‌హాన్ని ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించారు.  ఆ త‌రువాత, వారాణ‌సీ లో గ‌ల ఆనంద్ కాన‌న్ వాటిక లో జ‌రిగిన మొక్క‌ల ను నాటే ఉద్యమాన్ని ఆయ‌న ప్రారంభించారు.

 PM India

 త‌ద‌నంత‌రం, ప్ర‌ధాన మంత్రి మాన్ మ‌హ‌ల్ లోని వ‌ర్చువ‌ల్ మ్యూజియ‌మ్ ను సంద‌ర్శించారు.  ద‌శాశ్వమేధ్ ఘాట్ స‌మీపం లో నెల‌కొన్న ఈ మ్యూజియమ్ వారాణ‌సీ న‌గ‌రం లోని సాంస్కృతిక కేంద్ర బిందువుల లో ఒకటి గా ఉంది.  మ‌న సాంస్కృతిక వార‌స‌త్వం తాలూకు వివిధ పార్శ్వాల ను ఈ మ్యూజియమ్ కళ్ల కు కడుతుంది.

 

**