Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లో శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

వారాణసీ లో శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారాణసీ లో ఈ రోజు న శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించారు. ఆయన కాశీ లో కాలభైరవ ఆలయం లో, కాశీ విశ్వనాథ్ ధామ్ లో జరిగిన ప్రార్థనల లో పాలుపంచుకొన్నారు. ఆయన గంగా నది లో పవిత్ర స్నానాన్ని కూడా ఆచరించారు.

 

PM India

నగర కొత్వాల్’ (భగవాన్ కాల భైరవుని) చరణాల కు ప్రణామం అని పలుకుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకోనిదే ప్రత్యేకమైన ఘటన ఏదీ జరుగదు అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ ప్రజల కు ఆ భగవానుని ఆశీస్సు లు ప్రాప్తించాలి అని ప్రధాన మంత్రి కోరుకొన్నారు. ఎవరైనా కాశీ లోకి ప్రవేశించిన వెంటనే, ఆ వ్యక్తి అన్ని బంధనాల నుంచి విముక్తం అవుతారు అని పురాణాలు చెప్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భగవాన్ విశ్వేశ్వరుని ఆశీర్వాదాల తో మన అంతరాత్మ లో ఒక మహా శక్తి జాగృతం అవుతుంది’’ అని ఆయన చెప్పారు. విశ్వనాథ్ ధామ్ లోని ఈ యావత్తు నూతన భవన సముదాయం కేవలం ఒక భవ్యమైన నిర్మాణం కాదు; అది మన భారతదేశం సనాతన సంస్కృతి కి ఒక చిహ్నం గా ఉన్నది. అది మన ఆధ్యాత్మిక ఆత్మ యొక్క సంకేతం గా ఉన్నది. అది భారతదేశం యొక్క ప్రాచీతన్వం, భారతదేశం యొక్క సంప్రదాయాలు, భారతదేశం యొక్క శక్తి, ఇంకా భారతదేశం యొక్క గతిశీలత ల ప్రతీక గా ఉన్నది అని ఆయన అన్నారు. ఎవరైనా ఇక్కడి కి వస్తే, వారు ఒక్క విశ్వాసాన్ని మాత్రమే చూడరు. వారు ఇక్కడి గత వైభవాన్ని కూడా అనుభూతి చెందుతారు. ప్రాచీనత్వం మరియు ఆధునికత్వం ఏ విధం గా కలసికట్టుగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదీ గమనిస్తారు. ప్రాచీనత్వం తాలూకు ప్రేరణ లు భవిష్యత్తు కు ఏ విధం గా దిశ ను ఇస్తున్నదీ చూస్తారు. మనం ఈ విషయాల ను ఎంతో స్పష్టం గా విశ్వనాథ్ ధామ్ పరిసరాల లో దర్శిస్తున్నాంఅని ఆయన అన్నారు.

ఇదివరకు ఆలయ ప్రాంతం 3000 చదరపు గజాలు గా మాత్రమే ఉండగా, దాని ని ప్రస్తుతం రమారమి 5 లక్షల చదరపు అడుగుల మేరకు విస్తరించడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రస్తుతం 50,000 నుంచి 75,000 వేల దాకా భక్త జనులు ఆలయాన్ని, ఆలయ పరిసరాల ను సందర్శించవచ్చును. అంటే, ముందుగా గంగా మాత ను దర్శనం చేసుకోవడం, ఇంకా గంగా నది లో స్నానాన్ని ఆచరించడం, మరి అక్కడి నుంచి నేరు గా విశ్వనాథ్ ధామ్ కు చేరుకోవడమూ ను అని ఆయన వివరించారు.

PM India

కాశీ కీర్తి ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, నాశనం లేనిది కాశీ అని, భగవాన్ శివుని పోషణ లో కాశీ ఉన్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఈ భవ్యమైన భవన సముదాయం నిర్మాణం లో పాలుపంచుకొన్న శ్రమికులు అందరి కీ ఆయన తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. వారు ఇక్కడ జరుగుతున్న పనుల ను కరోనా సైతం అడ్డుకోనివ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. వారితో ఆయన భేటీ అయ్యి, వారి ని సమ్మానించారు. ధామ్ నిర్మాణం కోసం పాటుపడ్డ శ్రమికుల తో శ్రీ నరేంద్ర మోదీ కలసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. చేతి వృత్తి పనివారి ని నిర్మాణం తో అనుబంధం కలిగిన వ్యక్తుల ను, పాలన యంత్రాంగాన్ని, ఇక్కడ ఇళ్లు కలిగివున్న కుటుంబాల ను ప్రధాన మంత్రి కొనియాడారు. దీనితో పాటుగా, కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ను పూర్తి చేయడం కోసం అదే పని గా కృషి చేసిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాని కి, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కు కూడా ఆయన అభినందనల ను వ్యక్తం చేశారు.

 

PM India

ముట్టడిదారులు ఈ నగరం పైకి దండెత్తి వచ్చారు, దీనిని ధ్వంసం చేయాలని చూశారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఔరంగజేబ్ భయంకర కార్యాల చరిత్ర కు మరియు అతడు సృష్టించిన పీడకల కు ఈ నగరం సాక్షి గా ఉందన్నారు. ఖడ్గం ద్వారా నాగరకత ను మార్చాలి అని ప్రయత్నం చేసింది ఎవరు? మతమౌఢ్యం తో సంస్కృతి ని కాలరాయాలని ప్రయత్నించింది ఎవరు? కానీ, ఈ దేశం లోని మట్టి మిగతా ప్రపంచాని కంటే భిన్నమైంది గా ఉంది. ఒక ఔరంగజేబ్ ఉంటే, శివాజీ కూడా ఉంటాడు అని ప్రధాన మంత్రి అన్నారు. సాలార్ మసూద్ వచ్చాడు అంటే గనుక, అప్పుడు రాజా సుహేల్ దేవ్ వంటి సాహసిక యోధులు భారతదేశం ఏకత తాలూకు శక్తి ని అతడు చవి చూసేలా చేస్తారు. మరి బ్రిటిషు హయాం లో సైతం, హేస్టింగ్స్ కు ఏమి జరిగిందీ కాశీ ప్రజలకు ఎరుకే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

PM India

కాశీ యొక్క అనుగ్రహాన్ని, కాశీ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో మరింత గా వివరించారు. కాశీ కొన్ని పదాల కు పరిమితం అయింది కాదు, అది సంచలనాల కు నిలయం అని ఆయన వ్యాఖ్యానించారు. కాశీ అనేది జీవన జాగృతి చోటు చేసుకొన్న ప్రదేశం; కాశీ లో చావు సైతం ఒక ఉత్సవం గా ఉంది; కాశీ లో సత్యం సంస్కృతి గా ఉన్నది; ప్రేమ అనేది సంప్రదాయం గా ఉన్న ప్రాంతం కాశీ అని ఆయన అన్నారు. వారాణసీ ఎటువంటి నగరం అంటే శ్రీ డోమ్ రాజా యొక్క శుద్ధత నుంచి జగద్గురు శంకరాచార్య కాశీ లోప్రేరణ ను పొంది, దేశ ప్రజల ను ఐకమత్యం తాలూకు పాశం తో ఏకం చేయడాని కి సంకల్పించారు. ఇది ఎటువంటి ప్రదేశం అంటే ఇక్కడ గోస్వామి తులసీదాస్ రామ్ చరిత్ మానస్ వంటి అలౌకిక సృజన ను శంకర భగవానుని నుంచి స్ఫూర్తి ని పొంది రూపకల్పన చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని వద్ద నుంచి ప్రపంచానికి జ్ఞానబోధ వెల్లడి అయింది సార్ నాథ్ లో అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం అభ్యున్నతి కోసం కబీర్ దాస్ వంటి సాధువులు ఇక్కడ అవతరించారు. సంఘాన్ని ఒక్కటి చేయవలసిన అవసరం ఏర్పడింది అంటే గనుక, అప్పుడు ఈ కాశీ సంత్ రాయ్ దాస్ యొక్క భక్తి తాలూకు శక్తి కి కేంద్రం గా మారింది అని కూడా ప్రధాన మంత్రి చెప్పారు.

కాశీ అనేది అహింస, ఇంకా నిష్ఠ ల సారం అయినటువంటి నలుగురు జైన తీర్థంకరుల గడ్డ గా ఉన్నది అని ప్రధాన మంత్రి అన్నారు. రాజు హరిశ్చంద్రుని నైతిక నిష్ఠ మొదలుకొని వల్లభాచార్య, రామానంద్ జీ ల జ్ఞానం వరకు, చైతన్య మహాప్రభు, సమర్థ్ గురు రామ్ దాస్ ల నుంచి స్వామి వివేకానంద, మదన్ మోహన్ మాలవీయ గారు ల వరకు పవిత్ర భూమి కాశీ లెక్కపెట్టలేనంత మంది మునుల కు, ఆచార్యుల కు నివాసం గా ఉండింది అని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ కు విచ్చేశారు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. రాణి లక్ష్మీ బాయి మొదలుకొని చంద్రశేఖర్ ఆజాద్ వరకు ఎందరో యోధుల కు కాశీ కర్మ భూమి గా నిలచింది. భారతేందు హరిశ్ఛంద్ర, జయ్ శంకర్ ప్రసాద్, ముంశీ ప్రేమ్ చంద్, పండిత్ రవి శంకర్, ఇంకా బిస్మిల్లాహ్ ఖాన్ ల వంటి ప్రతిభావంతులు ఈ గొప్ప నగరం నుండే వచ్చారు అని ఆయన అన్నారు.

 

PM India

కాశీ విశ్వనాథ్ ధామ్ ను దేశ ప్రజల కు అంకితం చేయడం అనేది భారతదేశాని కి ఒక నిర్ణయాత్మకమైన దిశ ను ఇస్తుంది; మరి అది ఒక ఉజ్వల భవిత కు బాట ను పరుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ భవన సముదాయం మన సామర్థ్యాని కి, మన కర్తవ్యాని కి ఒక సాక్షి గా ఉన్నది. దృఢ సంకల్పం తో, ఇంకా ఉమ్మడి ఆలోచన తో సాధించలేనిది అంటూ ఏదీ లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఊహించలేని దాని ని సాకారం చేసే శక్తి భారతీయుల కు ఉంది. తపస్వులను గురించి మనం ఎరుగుదుము, మనకు తపస్సు చేయడం ఎలాగన్నది తెలుసును; మరి మనం దేశం కోసం పగటి ని, రాత్రి ని ఎలాగ వెచ్చించాలనేది కూడా తెలిసిన వారం. సవాలు ఎంత పెద్దది అయినా కావచ్చు గాక, మన భారతీయులం అందరమూ గా దానిని ఓడించగలం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

వర్తమాన భారతదేశం తాను కోల్పోయినటువంటి వారసత్వాన్ని పునరుద్ధరించుకొంటున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ కాశీ లో మాత అన్నపూర్ణ దేవి స్వయం గా తాను విరాజిల్లుతూ ఉన్నారు అని ఆయన అన్నారు. కాశీ నుంచి దొంగతనానికి గురి అయినటువంటి మాత అన్నపూర్ణ యొక్క విగ్రహాన్ని ఒక శతాబ్ద కాలం ఎదురుచూపుల తరువాత ప్రస్తుతం కాశీ లో తిరిగి ప్రతిష్టించడం జరిగినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రజల రూపం లో దైవం దిగివచ్చినట్లు తనకు తోస్తున్నదని, మరి తనకు భారతదేశం లో ప్రతి ఒక్కరు దైవం లో ఒక భాగం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల వద్ద నుంచి మూడు సంకల్పాల ను ఆయన కోరుకొన్నారు. అవి ఏవేవి అంటే.. ఒకటోది స్వచ్ఛత, రెండోది సృజన, ఇక మూడోది స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం నిరంతరంగా ప్రయాస లు చేస్తూ ఉండటం.. అని ఆయన వివరించారు.

స్వచ్ఛతఅనేది ఒక జీవన మార్గం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఈ కృషి లో ప్రజలు పాలుపంచుకోవాలి, ప్రత్యేకించి నమామి గంగే అభియాన్ లో ప్రజలంతా పాల్గొనాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. దీర్ఘ కాలం పాటు బానిసతనం లో మగ్గడం మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీసింది అంటే మనం మన స్వీయ సృజన పట్ల నమ్మకాన్నే కోల్పాయేటంత గా అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న, ఈ వేయి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాశీ నుంచి, దేశం లో ప్రతి ఒక్కరి కి నేను పిలుపు ను ఇస్తున్నాను; అది ఏమిటి అంటే పూర్తి విశ్వాసం తో సృజన ను చేయండి. కొత్త కొత్త విషయాల ను కనుగొనండి. అది కూడా, ఆ పనుల ను కొత్తదైన మార్గం లో పూర్తి చేయండి అనేదే అని ఆయన అన్నారు.

 

PM India

ఇక మూడో సంకల్పం గా తీసుకోవలసింది ఏమిటి అంటే అది ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించడాని కి గాను మన ప్రయాసల ను పెంచడం అనేదే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తాలూకు 75 వ సంవత్సరం అయినటువంటి ఈ అమృత కాలంలో మనం ఎప్పుడైతే భారతదేశం స్వాతంత్య్రం తాలూకు ఒక వంద సంవత్సరాల ను ఉత్సవం గా జరుపుకొంటుందో అప్పటికంతా భారతదేశం ఎలా ఉంటుందన్న దాని కోసం మనం కృషి చేసితీరాలి అని పేర్కొంటూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

अभी मैं बाबा के साथ साथ नगर कोतवाल कालभैरव जी के दर्शन करके भी आ रहा हूँ, देशवासियों के लिए उनका आशीर्वाद लेकर आ रहा हूँ।

काशी में कुछ भी खास हो, कुछ भी नया हो, उनसे पूछना आवश्यक है।

मैं काशी के कोतवाल के चरणों में भी प्रणाम करता हूँ: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

हमारे पुराणों में कहा गया है कि जैसे ही कोई काशी में प्रवेश करता है, सारे बंधनों से मुक्त हो जाता है।

भगवान विश्वेश्वर का आशीर्वाद, एक अलौकिक ऊर्जा यहाँ आते ही हमारी अंतर-आत्मा को जागृत कर देती है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

विश्वनाथ धाम का ये पूरा नया परिसर एक भव्य भवन भर नहीं है,
ये प्रतीक है, हमारे भारत की सनातन संस्कृति का!

ये प्रतीक है, हमारी आध्यात्मिक आत्मा का!

ये प्रतीक है, भारत की प्राचीनता का, परम्पराओं का!

भारत की ऊर्जा का, गतिशीलता का: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

आप यहाँ जब आएंगे तो केवल आस्था के दर्शन नहीं करेंगे।

आपको यहाँ अपने अतीत के गौरव का अहसास भी होगा।

कैसे प्राचीनता और नवीनता एक साथ सजीव हो रही हैं,

कैसे पुरातन की प्रेरणाएं भविष्य को दिशा दे रही हैं,

इसके साक्षात दर्शन विश्वनाथ धाम परिसर में हम कर रहे हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

पहले यहाँ जो मंदिर क्षेत्र केवल तीन हजार वर्ग फीट में था, वो अब करीब 5 लाख वर्ग फीट का हो गया है।

अब मंदिर और मंदिर परिसर में 50 से 75 हजार श्रद्धालु आ सकते हैं।

यानि पहले माँ गंगा का दर्शन-स्नान, और वहाँ से सीधे विश्वनाथ धाम: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी तो काशी है! काशी तो अविनाशी है।

काशी में एक ही सरकार है, जिनके हाथों में डमरू है, उनकी सरकार है।

जहां गंगा अपनी धारा बदलकर बहती हों, उस काशी को भला कौन रोक सकता है? – PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

मैं आज अपने हर उस श्रमिक भाई-बहन का भी आभार व्यक्त करना चाहता हूं जिसका पसीना इस भव्य परिसर के निर्माण में बहा है।

कोरोना के विपरीत काल में भी, उन्होंने यहां पर काम रुकने नहीं दिया।

मुझे अभी अपने इन श्रमिक साथियों से मिलने का, उनका आशीर्वाद लेने का सौभाग्य मिला है: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

हमारे कारीगर, हमारे सिविल इंजीनयरिंग से जुड़े लोग, प्रशासन के लोग, वो परिवार जिनके यहां घर थे सभी का मैं अभिनंदन करता हूं।

इन सबके साथ यूपी सरकार, मुख्यमंत्री योगी आदित्यनाथ जी का भी अभिनंदन करता हूं जिन्होंने काशी विश्वनाथ धाम परियोजना को पूरा करने के लिए दिन-रात एक कर दिया: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

आतातायियों ने इस नगरी पर आक्रमण किए, इसे ध्वस्त करने के प्रयास किए!

औरंगजेब के अत्याचार, उसके आतंक का इतिहास साक्षी है।

जिसने सभ्यता को तलवार के बल पर बदलने की कोशिश की,

जिसने संस्कृति को कट्टरता से कुचलने की कोशिश की!

लेकिन इस देश की मिट्टी बाकी दुनिया से कुछ अलग है: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

यहाँ अगर औरंगजेब आता है तो शिवाजी भी उठ खड़े होते हैं!

अगर कोई सालार मसूद इधर बढ़ता है तो राजा सुहेलदेव जैसे वीर योद्धा उसे हमारी एकता की ताकत का अहसास करा देते हैं।

और अंग्रेजों के दौर में भी, हेस्टिंग का क्या हश्र काशी के लोगों ने किया था, ये तो काशी के लोग जानते ही हैं: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी शब्दों का विषय नहीं है, संवेदनाओं की सृष्टि है।

काशी वो है- जहां जागृति ही जीवन है!

काशी वो है- जहां मृत्यु भी मंगल है!

काशी वो है- जहां सत्य ही संस्कार है!

काशी वो है- जहां प्रेम ही परंपरा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

बनारस वो नगर है जहां से जगद्गुरू शंकराचार्य को श्रीडोम राजा की पवित्रता से प्रेरणा मिली, उन्होंने देश को एकता के सूत्र में बांधने का संकल्प लिया।

ये वो जगह है जहां भगवान शंकर की प्रेरणा से गोस्वामी तुलसीदास जी ने रामचरित मानस जैसी अलौकिक रचना की: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

यहीं की धरती सारनाथ में भगवान बुद्ध का बोध संसार के लिए प्रकट हुआ।

समाजसुधार के लिए कबीरदास जैसे मनीषी यहाँ प्रकट हुये।

समाज को जोड़ने की जरूरत थी तो संत रैदास जी की भक्ति की शक्ति का केंद्र भी ये काशी बनी: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी अहिंसा,तप की प्रतिमूर्ति चार जैन तीर्थंकरों की धरती है।

राजा हरिश्चंद्र की सत्यनिष्ठा से लेकर वल्लभाचार्य,रमानन्द जी के ज्ञान तक

चैतन्य महाप्रभु,समर्थगुरु रामदास से लेकर स्वामी विवेकानंद,मदनमोहन मालवीय तक

कितने ही ऋषियों,आचार्यों का संबंध काशी की पवित्र धरती से रहा है: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

छत्रपति शिवाजी महाराज के चरण यहाँ पड़े थे।

रानीलक्ष्मी बाई से लेकर चंद्रशेखर आज़ाद तक, कितने ही सेनानियों की कर्मभूमि-जन्मभूमि काशी रही है।

भारतेन्दु हरिश्चंद्र, जयशंकर प्रसाद, मुंशी प्रेमचंद,पंडित रविशंकर, और बिस्मिल्लाह खान जैसी प्रतिभाएं

इस स्मरण को कहाँ तक ले जाया जाये: PM

— PMO India (@PMOIndia) December 13, 2021

काशी विश्वनाथ धाम का लोकार्पण, भारत को एक निर्णायक दिशा देगा, एक उज्जवल भविष्य की तरफ ले जाएगा।

ये परिसर, साक्षी है हमारे सामर्थ्य का, हमारे कर्तव्य का।

अगर सोच लिया जाए, ठान लिया जाए, तो असंभव कुछ भी नहीं: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

हर भारतवासी की भुजाओं में वो बल है, जो अकल्पनीय को साकार कर देता है।

हम तप जानते हैं, तपस्या जानते हैं, देश के लिए दिन रात खपना जानते हैं।

चुनौती कितनी ही बड़ी क्यों ना हो, हम भारतीय मिलकर उसे परास्त कर सकते हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

आज का भारत अपनी खोई हुई विरासत को फिर से संजो रहा है।

यहां काशी में तो माता अन्नपूर्णा खुद विराजती हैं।

मुझे खुशी है कि काशी से चुराई गई मां अन्नपूर्णा की प्रतिमा, एक शताब्दी के इंतजार के बाद अब फिर से काशी में स्थापित की जा चुकी है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

मेरे लिए जनता जनार्दन ईश्वर का ही रूप है, हर भारतवासी ईश्वर का ही अंश है, इसलिए मैं कुछ मांगना चाहता हूं।

मैं आपसे अपने लिए नहीं, हमारे देश के लिए तीन संकल्प चाहता हूं- स्वच्छता, सृजन और आत्मनिर्भर भारत के लिए निरंतर प्रयास: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

गुलामी के लंबे कालखंड ने हम भारतीयों का आत्मविश्वास ऐसा तोड़ा कि हम अपने ही सृजन पर विश्वास खो बैठे।

आज हजारों वर्ष पुरानी इस काशी से, मैं हर देशवासी का आह्वान करता हूं- पूरे आत्मविश्वास से सृजन करिए, Innovate करिए, Innovative तरीके से करिए: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

तीसरा एक संकल्प जो आज हमें लेना है, वो है आत्मनिर्भर भारत के लिए अपने प्रयास बढ़ाने का।

ये आजादी का अमृतकाल है। हम आजादी के 75वें साल में हैं।

जब भारत सौ साल की आजादी का समारोह बनाएगा, तब का भारत कैसा होगा, इसके लिए हमें अभी से काम करना होगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 13, 2021

***

DS/AK