Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వార‌ణాసి శ్రీ కాశీ విశ్వ‌నాధ మందిరాన్ని సంద‌ర్శించి పూజాకార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన ప్రధాన మంత్రి

వార‌ణాసి శ్రీ కాశీ విశ్వ‌నాధ మందిరాన్ని సంద‌ర్శించి పూజాకార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన ప్రధాన మంత్రి


వారణాసి శ్రీకాశీ విశ్వ‌నాధ మందిరాన్ని సంద‌ర్శించిన ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, స్వామివారికి పూజాకార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. 
అనంత‌రం ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

భార‌త‌దేప్ర‌గ‌తిని ఆకాంక్షిస్తూ, 140 కోట్ల మంది భార‌తీయుల శ్రేయ‌స్సును కోరుకుంటూ కాశీ విశ్వ‌నాధ స్వామివారి స‌మక్షంలో ప్రార్థ‌న‌లు చేశాను. మ‌హ‌దేవుని ఆశీస్సులు మ‌నంద‌రి మీద వుంటాయ‌ని, అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో, ఆరోగ్యంతో జీవిస్తార‌ని ఆకాంక్షిస్తున్నాను. 

“काशी में बाबा विश्वनाथ की पूजा-अर्चना कर मन को असीम संतोष मिला। बाबा से सभी देशवासियों के सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की। 

जय बाबा विश्वनाथ!”