Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వాగీశ శాస్త్రి’ గాపేరు తెచ్చుకొన్న సంస్కృత వ్యాకరణ పండితుడు ఆచార్య  భగీరథ్ ప్రసాద్ త్రిపాఠీకన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


సంస్కృత వ్యాకరణ పండితుడు ప్రొఫెసర్ భగీరథ్ ప్రసాద్ త్రిపాఠీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ‘వాగీశ శాస్త్రి’ గా ప్రొఫెసర్ భగీరథ్ ప్రసాద్ త్రిపాఠీ ప్రసిద్ధిగన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఆచార్య భాగీరథ్ ప్రసాద్ త్రిపాఠీ వాగీశ శాస్త్రిగారు ఆధునిక విజ్ఞానశాస్త్ర రీతుల ను ఉపయోగించుకొంటూ యువతీ యువకుల లో సంస్కృతాని కి మరింత గా ఆదరణ లభించేటట్లు చూడడాని కి అమూల్యమైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన అత్యంత జ్ఞాని యే కాక విద్వాన్ కూడా ను. ఆయన మరణం తో దు:ఖిస్తున్నాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన స్నేహితుల కు ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.