వందే భారత్ ఎక్స్’ప్రెస్ రైలులో తన ప్రయాణ అనుభవాన్ని పంచుకుంటూ ఒక పౌరుడు ట్వీట్ చేసిన వీడియోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు వందే భారత్ రైలుపై పత్రికా సమాచార సంస్థ (పిఐబి), రాజస్థాన్ విభాగం ట్వీట్‌ను మళ్లీ ట్వీట్ ద్వారా పంచుకుంటూ పంపిన సందేశంలో:
“వందే భారత్ రైలులో ఆర్‌జె సూఫీ పంచుకున్న ప్రయాణ అనుభవం వీడియోను నేనెంతో ఆస్వాదించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Enjoyed watching @SufiOnAir highlight his Vande Bharat journey. https://t.co/0v7Nd9ntUq
— Narendra Modi (@narendramodi) April 16, 2023
***
DS/TS
Enjoyed watching @SufiOnAir highlight his Vande Bharat journey. https://t.co/0v7Nd9ntUq
— Narendra Modi (@narendramodi) April 16, 2023