Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోహ్డీ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


లోహ్ డీ సందర్బం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మీ అందరి లోహ్ డీ మంగళప్రదం అగుగాక. ఈ పండుగ రోజు మన సమాజం లో సద్భావన స్ఫూర్తి ని మరింత గాఢం చేయు గాక. ఎల్లెడలా ఆనందం వెల్లివిరియాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH