Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ నాయక్జయ ప్రకాశ్ నారాయణ్ గారికి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారికి ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘లోక్ నాయక్ జేపీ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి. భారతదేశాని కి ఆయన అందించిన తోడ్పాటు అద్వితీయమైంది. లక్షల కొద్ది ప్రజల ను దేశ నిర్మాణం కోసం వారి ని వారు సమర్పణం చేసుకొనేటట్టు గా వారి కి ఆయన ప్రేరణ ను అందించారు. ప్రజాస్వామిక ఆదర్శాల కు పథ ప్రదర్శకుని గా ఆయన ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH