Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లావో‌స్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు

లావో‌స్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు


1

రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖలావోస్‌ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ రాజ్‌నాథ్ సింగ్రక్షణ శాఖ మంత్రిభారత్

జనరల్ చన్సమోన్ చాన్యాలత్ఉప ప్రధాన మంత్రిజాతీయ రక్షణ మంత్రిలావోస్‌ 

2

ప్రసార సహకారంపై లావోస్‌ సమాచారసాంస్కృతికపర్యాటక మంత్రి శాఖకు చెందిన లావో నేషనల్ టెలివిజన్.. భారత ప్రభుత్వ ప్రసార భారతి మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావోస్– భారత రాయబారి

డాఅమ్ఖా వోంగ్మెంకాజనరల్ డైరెక్టర్లావో నేషనల్ టీవీ

3

కస్టమ్స్ విషయాలలో సహకారంపరస్పర సహాయంపై లావోస్‌ ప్రభుత్వంభారత ప్రభుత్వం మధ్య ఒప్పందం

శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ఛైర్మన్ప్రత్యక్ష పన్నులుకస్టమ్స్ కేంద్ర బోర్డు(సీబీఐసీ)

లావోస్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఫౌఖోఖమ్ వన్నావోంగ్‌క్సే

4

లువాంగ్ ప్రబాంగ్ ప్రావిన్స్‌లో ఫలక్ఫలం (లావో రామాయణంనాటక ప్రదర్శనకళా వారసత్వ పరిరక్షణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావో– భారత రాయబారి

శ్రీమతి సౌదాఫోన్ ఖోమ్తావోంగ్,  డైరెక్టర్లుయాంగ్ ప్రబాంగ్సమాచార శాఖ

5

లువాంగ్ ప్రబాంగ్ ప్రావిన్స్‌లోని వాట్ ఫకియా ఆలయ పునరుద్ధరణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావోభారత రాయబారి

శ్రీమతి సౌదాఫోన్ ఖోమ్తావోంగ్,  డైరెక్టర్లుయాంగ్ ప్రబాంగ్సమాచార సాంసృతిక శాఖ

6

చంపాసాక్ ప్రావిన్స్‌లో ఛాయ తోలుబొమ్మ థియేటర్(షాడో పప్పెట్ థియేటర్ప్రదర్శన పరిరక్షణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్లావో– భారత రాయబారి

శ్రీ సోమసాక్ ఫోమ్చాలియన్అధ్యక్షుడుసదావో తోలుబొమ్మల థియేటర్బాన్

7

భారత్ఐక్యరాజ్యసమితి అభివృద్ధి భాగస్వామ్య నిధి ద్వారా సుమారు మిలియన్ డాలర్ల భారతదేశ సహాయంతో బలవర్థక ఆహారాల (ఫుడ్ ఫోర్టిఫికేషన్ద్వారా లావోస్‌లో పోషకాహార భద్రతను మెరుగుపరిచే ప్రాజెక్టు.

క్రమ సంఖ్య ఎంఓయూ/ఒప్పందం/ప్రకటన భారతదేశం తరుఫున సంతకం చేసింది లావోస్ తరుఫున సంతకం చేసింది