Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

   మాజీ ప్ర‌ధానమంత్రి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా ఇవాళ విజ‌య్ ఘాట్‌ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా దేశం కోసం కృషి చేసిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్‌ఘాట్‌ వద్ద ఇవాళ నివాళి అర్పించాను” అని ప్రధాని పేర్కొన్నారు.

****

DS/ST