Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లత మంగేశ్ కర్ గారి తో తన జ్ఞాపకాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లత మంగేశ్ కర్ గారి తో భేటీ అయినప్పటి ఘట్టాల ను గురించి మరియు ఆమె తో తాను జరిపిన సంభాషణ ల తాలూకు స్మృతుల ను గురించి శేర్ చేశారు.
మోదీ ఆర్కైవ్స్ లో నుండి ఒక ట్వీట్ ల మాలిక ను ప్రధాన మంత్రి మరో మారు శేర్ చేస్తూ –
‘‘లవ్ లీ థ్రెడ్. ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..’’ అని పేర్కొన్నారు.