Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లతా మంగేష్కర్ జయంతి వేళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి


ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

దివంగత గాయనితో తనకు గల ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ మోదీ ఒక వ్యాసాన్ని కూడా పంచుకున్నారు.

సామాజిక మాథ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్ చేసిన సందేశం:

“లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు. తన అద్వితీయ గానం ద్వారా అభిమానుల హృదయాల్లో ఆమె సదా జీవించి ఉంటారు.”

“లతా దీదీకీ నాకు మధ్య అనుబంధం బహు ప్రత్యేకం. ఆమె అభిమానం, ఆదరణ నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.”

 

***

MJPS/RT