Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోహిణీ గోడ్‌బోలే మృతికి ప్రధాని సంతాపం


శ్రీమతి రోహిణి గోడ్‌బోలే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారుఆమె గొప్ప శాస్త్రవేత్తఆవిష్కర్త అని శ్రీ మోదీ కొనియాడారుసైన్స్ రంగంలో మరింత మంది మహిళలు అడుగుపెట్టేలా స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారువిద్యారంగంలో ఆమె చేసిన కృషి భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు.

‘‘రోహిణీ గోడ్‌బోలే మరణం నాకు బాధ కలిగించిందిఆమె గొప్ప శాస్త్రవేత్తఆవిష్కర్తసైన్సు రంగంలో మరింత మంది మహిళలు ప్రవేశించేలా ఆమె స్ఫూర్తిగా నిలిచారువిద్యారంగంలో ఆమె చేసిన కృషి రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేస్తుందిఆమె కుటుంబానికిఅభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి’’ అని ఎక్స్ లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.

***