ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఈరోజు ‘రైసినా డైలాగ్ 2025’ కార్యక్రమానికి హాజరయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘నేను రైసినా డైలాగ్ (@raisinadialogue) కు హాజరయ్యాను. నా మిత్రుడు, ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (@chrisluxonmp) లోతైన అవగాహనతో వ్యక్తంచేసిన అభిప్రాయాలను తెలుసుకున్నాను.
@chrisluxonmp” అని పేర్కొన్నారు.
Attended the @raisinadialogue and heard the insightful views of my friend, PM Christopher Luxon.@chrisluxonmp pic.twitter.com/Lj8cVqLBYH
— Narendra Modi (@narendramodi) March 17, 2025